నిచ్చెన:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నిచ్చెన బాబూ నిచ్చెన
చక్కని మెట్ల నిచ్చెన
పైకి ఎక్కడానికి నిచ్చెన
కిందికి దిగడానికి నిచ్చెన
జాగ్రత్త బాబూ జాగ్రత్త
పట్టు తప్పకుండ చూడాలి
పట్టుదల ఎంతో ఉండాలి
పైకి ఎక్కినా కిందికి దిగినా
కాలు జారితే అంతే బాబూ !!
కామెంట్‌లు