రోజూ యోగా ( మణిపూసలు ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 యోగా నేర్వాలండి
రోజూ చేయాలండి
ఇది పాటిస్తే మీకు
రోగాలు రావులెండి !