నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535. ఏప్రిల్ 29, 2021 • T. VEDANTA SURY 115.ఆ.వె. కన్ను మూయు వేళ కనిపించరెవ్వరు నెంతమంది యున్న నేమి ఫలము నరుల కెవరికైన నరహరియే దిక్కు. రమ్య సూక్తులరయు రామకృష్ణ .116. ఆ.వె. మానవత్వమన్న మదరు థెరిస్సాయె కన్నతల్లి వోలె కనికరించు సేవ జేయువారు దైవ స్వరూపులే రమ్య సూక్తులరయు రామకృష్ణ. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి