*వారసులు*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలలం మేం బాలలం
అరమరికలేని అప్యాయతలు
గిల్లికజ్జాల స్నేహాలు
ఆనందాల పందిరులు
ఆటలు పాటలు కబుర్లతో
కథలు వింతలు ప్రశ్నలతో
వార్తలు నవ్వులు చదువులతో
కాలం గడిపే బాలలం
అందరి ప్రేమకు వారసులం !!

కామెంట్‌లు