*తప్పు*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చేసిన తప్పు ఒకటి
నిజం దాచితే రెండు
అబద్ధం చెబితే మూడు
నిజం చెబితే అన్నీ మాఫీ
చేసిన తప్పు ఒప్పుకునీ
మళ్ళీ తప్పులు చేయకుండా
చెడ్డపేరు చెరిపేసుకోండీ
మంచిపేరు తెచ్చుకోండీ !!

కామెంట్‌లు