:-ఈత గోల ఉండ్రాళ్ళ రాజేశం

 ఈత గోలలందు ఇంపైన కాయలు
మక్కపెట్టవలెను చిక్కినంత
నీళ్ళనందు దాచి నిండైన రాత్రిన
పొదుగు పండ్లరూపు తధ్యముగను


కామెంట్‌లు