పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:-ఘంటసాల
ఆ.వె
ఘంటసాల పాటలింటిట మ్రోగగా
సకల జనులుయెంతొ సంతసించె
కంఠ ధ్వని తోడ ఘనకీర్తి సాధించె
ప్రతి మనిషి మనసున పంచె మమత
ఆ.వె
మధురమైన కంఠమాధుర్య గీతాలు
ప్రజల మనసు నిండ పదిలపరచె
పరవ సించి పాట పాడినట్టి ఘనుడు
ఘంటసాల నాటి కాలమందు


కామెంట్‌లు