*గేయం-అమ్మ*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*9441815722

 అమ్మ 
మనకు కనిపించే దైవము
అమ్మ ప్రేమ 
అక్షయ భాండము
అమ్మ పెట్టు పాలబువ్వ మధురము
అమ్మ గోరుముద్దలో ఉంది అమృతము
మనం
అల్లరి పనులెన్ని చేసినా 
ఆదరించి క్షమించును 
అనుక్షణం
అవని యంత 
చూపించును సహనము
అమ్మ ఋణం తీర్చుకొనుట 
మన ధర్మం


కామెంట్‌లు