*గేయం-ఆనందం*:--వురిమళ్ల సునంద, ఖమ్మం-9441815722

 ఆనంద లోకానికి ప్రతీకలం
ఆమని కోయిల గీతికలం
ఆటపాటలకు ప్రతినిధులం
ఆకాశంలో విరిసే తారకలం
ఆహ్లాదంగా ఎగిరే గువ్వలం
ఆరాటాలు ఎరుగని వారం
అమ్మానాన్నల ఆశా దీపాలం
అందరు మెచ్చే 'పసి'డి బాలలం

కామెంట్‌లు