ఆక్లాండ్ (న్యూజిలాండ్) లో మీ పిల్లలకు తెలుగు నేర్పండి : -మారుతి మనీష్ కుమార్,

 సభ్యులకు తెలియజేయదేమనగా, 
మన మాతృభాష పరిరక్షణకు గాను మన బాలబాలికలకు తెలుగు భోదించ శుభసంకల్పంతో తెలుగు ఉచిత శిక్షణా తరగతులను ప్రారంభించ తలపెట్టాము కనుక అందరూ తమ పిల్లలను ప్రోత్సహించి తెలుగు తరగతులకు పంపించ మనవి.
తరగతి సమయం:  ప్రతి శనివారం ఉదయం 10:00 గం. నుండి 11:30 వరకు.
వేదిక: భారతీయ మందిర్ గ్రంథాలయం
252- 254 బాల్మోరల్ రోడ్, మౌంట్ ఆల్బర్ట్, ఆక్లాండ్.
ఇతర సమాచారానికై సంప్రదించగలరు
మారుతి మనీష్ కుమార్, 
022 591 3472

కామెంట్‌లు