సూర్యుడు (అక్షరమాలికలు)డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:
*******
1.ప్రచండకిరణాలతో‌ దినకరుడు..
ఆగ్రహంగా ఉన్నాడు!
ద్విపది:
*******
1.ఎండలు బాగా ముదిరాయి.
    సూర్యుడు సహస్రకిరణుడయ్యాడు!!
త్రిపది
******
1.స్వేదాన్ని రగిలించి‌,
ప్రాణాలకు గాభరా పెడుతున్నాడు.
ఆదిత్యుడి ఆగ్రహానికి కారణమేమిటో తెలియదు.
కామెంట్‌లు