కీడెంచి మేలెంచు (మణిపూసల గేయం):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఆచితూచి అడుగేయి
తొందర పడవద్దోయి
కీడెంచి మేలెంచితే
విజయం నీదేనోయి !
కామెంట్‌లు