యువత దేశ భవిత-(తెలుగుబాల పదాలు):--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.
దేశశక్తి యువత
వారుతోన  భవిత
జగతిలోన నవత
ఓ తెలుగుబాల!

యువత,నిండుదనము
మహిని మూలధనము
వారి సేవ ఘనము
ఓ తెలుగుబాల!

యువత ఉన్న ప్రగతి
ముందుకెళ్లు జ

గతి
లేకున్న దుర్గతి
ఓ తెలుగుబాల!

ఉన్నతి యువశక్తి
అసమానము యుక్తి
ఘనము దేశభక్తి
ఓ తెలుగుబాల!

కామెంట్‌లు