పద్యం: --ఉండ్రాళ్ళ రాజేశం

 చెట్టు కొమ్మనందు కట్టిరి వూయల
తలుపు చెక్క పరిచి తాడునందు
అలుపు సొలుపులేక ఆడుతూ బాలలు
స్వచ్ఛ గాలినందు సాగుతుండ్రి

కామెంట్‌లు