స్ఫూర్తి * దీప్తి :- లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

   
              *     మైకేల్  ఫారడే    *
సీస  పద్యం
చదువు లేకనె  జ్ఞాని ,' పవరు' పితామహ  , 
              మైకేలు   ఫారడే   ఔత్సి కుండు   ;
బుక్సు బైండులుచేస్తు,బుక్సెన్నొచదివియు  ;
       హంఫ్రిడేవ్  స్పీచ్ లతో  స్ఫూర్తి పొందె ; 
యాతని  భావాలు  సరితూగు  --  చిత్రాలు  , 
          చేతి రాతలు-- కాను కిచ్చె   నితను  ;
సు ప్రసిద్ధ  శాస్త్రజ్ఞు -- సూక్ష్మ బుద్ధి గ్రహించి  , 
            ఫారడే ను  తనతో  పాటు  వుంచె   ;
తేటగీతి
ఇంట నుండియే ,శోధించె లేబ్ లొ పనులు  ;
కై వశమె -- విద్యు  త్మోటార్లు  ;  డైనమో లు ;
సాధ్య   పర్చె    జన్రేటర్లు    సువిధముగను  ;
 '  ఫాద రాఫ్  ఎలక్ట్రీకల్సు '  ఫారడె యగు  !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:22-09-1791#25-081867:మరణం            
       మైకేల్  ఫారడే   #  వార్కి స్మృత్యంజలి