శ్రీవాణి నిలయ నివాసి మన కొమ్మగోని శీనయ్య ప్రవాసివీర శిలల చరిత్రను తానుతిరిగి వ్రాసి పరిశోధన భారంమోసిరాత్రనక పగలనక నిరంతరం పలుప్రాంతాల పర్యటణ తాను చేసిమాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాకైఈ గ్రంధం రచించె మనకందించేకవిమిత్రులు కవన క్షతగాత్రులుఈమన శీనయ్య గౌడ్ గారుభావి పాలమూరు వీరశలలపరిశోధకులై ఇల వెలిగినారుఆమూలాగ్రంగా వాటిని శోధించిఈ గ్రంథాన్ని రచించారు నేటిసమావేశం నిర్వహించి కల్వకుర్తికవుల కీర్తి ప్రతిభను గర్హించినారుఎన్నో గ్రంథాలను రెఫరెన్స్ గా వాడుకొని విషయాలను తోడుకొనిపొందుగాను తన ఆశయాల సాధన విందుగాను పసందుగానచేదుకొనివీరశిలలసాహిత్య చరిత్ర సమస్తం పొందుపరిచి చేసిరిగా తమ కంఠస్థం కోరి మీరు చదివితేతెలుస్తుంది వాస్తవం శీనయ్య స్థానంశాసన సాహిత్య పరిశోధన చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు కొంగ్రొత్త విషయాలుసాధనకై వీరశిలల సంద్రాన్ని మధించారు కుదించి తన రచనాగ్రంథంలోబంధించి అందించారుగైకొని చదవడం మనవంతు ఎన్నటికీ ముగియదులేఈ తంతుఉమ్మడి జిల్లాలోని దేవాలయాలనుపదేపదే దర్శించిన వారు శిల్పాల పై చెక్కిన శాసనాల క్షుణ్ణంగా పరిశోధన గావించిన వీరు ఆయా ప్రాంతాల వీరశిలల చరిత్రను వెలికి తీసివిసిగించే వారు కాదు శోధించి సాధించిన వీరి కృషిఊరిక పోదుమన ఉభయజిల్లాల్లోఉన్న అన్నిప్రాంతాలకు మన గౌడన్నకాలికి బలపం కట్టుకొని అనునిత్యం తాను తీసెనుగా దౌడన్న కెమెరాను చేతబట్టి వీరశిలల ఫోటో లు గొట్టి సేకరించాడన్న అందంగాఅచ్చేసిఅందరికీ పెంచేసిప్రశంసలు స్వీకరించినాడన్నకల్వకుర్తి కవులకీర్తి బావుటాను ఎత్తిన మన ప్రాంత కవి దిట్టఝంజాటమైన సంసార జలనిధిని సులువుగాను ఈదినట్టి కొర్రమట్ట తన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి పొందెగాఫిలాసఫీ పట్టా మనమంతా ఏకమైమన కవిమిత్రునికిఅందిధ్ధాంబొకేపూలబుట్టకవి శీనయ్య వీరశిలల గ్రంథావిష్కరణ సందర్భంగా---+--+
మా శీనయ్య గ్రంధం సుగంధం.-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్,9491387977.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి