చింతకాయలు రాలవు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

తంత్రాలు నేర్చిననూ
మోసాలు చేసిననూ
చింతకాయలు రాలవు
మంత్రాలు పలికిననూ !
కామెంట్‌లు