కోరికలను ఓడిస్తే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 వచ్చునండి ఉత్సాహము
పెరుగునండి ఉల్లాసము
కోరికలను ఓడిస్తే
కలుగునండి ఆరోగ్యము !
కామెంట్‌లు