పలకరింపులు మంచివే ( 'సు'భాషితాలు - మణిపూస )-- -- పుట్టగుంట సురేష్ కుమార్

 శుభోదయమని చెప్పొచ్చు
కుశలప్రశ్నలు వేయొచ్చు 
పలకరింపులు మంచివే
స్నేహబంధం పెరగొచ్చు !
కామెంట్‌లు