సాధారణంగా ఇమ్యూనిటీ వయసును బట్టి మారుతుంది తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఉన్న ఇమ్యూనిటీ పెద్దలకు ఉండదు. పెద్దలకు ఉన్న ఇమ్యూనిటీ వృద్ధులకు
ఉండదు. అసలు ఇమ్యూనిటీ కారణం ఏమిటి అవి కూడా కణము లే తెల్ల రక్త కణాలు. ముఖ్యంగా బ్యాక్టీరియాలు వైరసులు వంటి సూక్ష్మక్రిములు దాడి చేసినప్పుడు శరీరంలో ఆంటీ జెన్స్ ఆంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి వాటి పై దాడి చేసి వాటిని చంపేస్తాయి. అందువల్ల మనకు రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతాయి.
ప
ఇవన్నీ కూడా రక్తంగుండా ప్రయాణించాల్సిందే అందువల్ల అందులోని తెల్లరక్తకణాలు దానిలోని ఆంటీ జెంట్స్ ఆంటీబాడీస్ వల్ల మనం నిరోధక శక్తి కలిగి ఉంటాం. అయితే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జీవి జీవన ప్రమాణ కాలం ఆధారంగా వాళ్లలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు చాలా యాక్టివ్ గా ఉంటాయి. కానీ వయసు పెరిగే కొద్దీ కణం డిఎన్ఏ లో రికార్డు అయి ఉన్నా జీవన ప్రమాణ కాలం ఆధారంగా వాటి జిన్ ఎక్స్ప్రెషన్ సామర్థ్యం తగ్గి ఆ తెల్లరక్తకణాల ఉత్పత్తి మరియు పని సామర్థ్యం తగ్గడం వలన పెద్దలలో వృద్ధులలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
నిజానికి మనం పుట్టినప్పటి నుంచి పుట్టి ఉన్న నా గుండె కాలేయము మూత్రపిండాలు నిరంతరం పని చేయడం వలన వాటి సామర్థ్యం పని సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడో పుట్టిన ఈ అవయవాలు నిరంతరం పని చేయడం వలన వాటి పని సామర్థ్యం తగ్గుతుందని అనుకుంటున్నాం కానీ శరీరంలో ఎప్పటికప్పుడు పుట్టి రక్తం రక్తంలోని కణాలు తాజాగా ఉండి ఉండటం వలన వాటి పని సామర్థ్యం తగ్గే అవకాశమే లేదు అందు వలన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమైన తెల్ల రక్త కణాలు నిరంతరం తాజాగా ఉత్పత్తి అవుతూ ఉండడం వలన రోగ నిరోధక శక్తి ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం భావిస్తున్నాం. కనుక చిన్నపిల్లల్లో ఉన్న రోగ నిరోధక శక్తి పెద్దలు వృద్ధుల్లో కూడా ఒకే లాగా ఉంటుందని మనం నమ్మాల్సి వస్తోంది.
నిజానికి శరీరంలో ఎంజైములు హార్మోనులు కూడా నిరంతరం తాజాగానే ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి ఇ శరీర అవయవాల పనితీరు సామర్థ్యం కూడా అందరికీ వయసుతో పనిలేకుండా ఒకేలా ఉండాలి కానీ అలా జరగడం లేదు. సరిగ్గా అలాగే రక్తం శరీరంలో నిరంతరం ఉత్పత్తి అవుతుతూఉండి తాజా గా ఉండటం వలన
దానిలోని తెల్ల రక్త కణాలు వాటి సంఖ్య కూడా వయసుతో పనిలేకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాల్సింది కానీ అలా జరగడం లేదు అది ఒక అపోహ అని మనం తెలుసుకుంటాం.
రక్తాన్ని ఉత్పత్తి చేసే కణాలు కణాలను అంటే రక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ క్లోమము మాత్రం ఆల్ఫా కణాలు ఎంజైములు హార్మోనులు ఉత్పత్తి చేస్తాయి. అంటే కణాలను రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. సరిగ్గా అలాగే పిట్యూటరీ గ్రంధి బ్రెయిన్ హార్మోన్స్ సెరటోనిన్ డోపమైన్ కూడా న్యూరాన్స్ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ కూడా అంతకుముందే కణం డిఎన్ఏ లో డిసైడ్ అయ్యి డిజైన్ చేయబడిన జన్యువుల ఆధారంగానే వాటి జీవన ప్రమాణ కాలాన్ని బట్టి వాటి జన్యువుల ఎక్స్ప్రెషన్ సామర్థ్యం పని సామర్థ్యం వయసును బట్టి మారుతూ ఉంటుంది.
రక్తం ఎప్పుడూ తాజాగానే ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉంటుందని మనకు ఒక అపోహ ఉంటుంది. కనుక తాజాగా తయారైన రక్తం కూడా రక్తాన్ని ఉత్పత్తి చేసే ఎముకలలోని మూలుగ లోని కణాలు కూడా వాటి వాటి డిఎన్ఏ డిజైన్ చేయబడిన జీవన ప్రమాణ కాలాన్ని బట్టి పుట్టుకొస్తూ వాటి సంఖ్య తగ్గడము పెరగడము కూడా వయసుతో పాటు సామర్థ్యం మారుతూ ఉంటుంది. అందువల్ల అవయవాలు ముందు పుట్టిన వాటి సామర్థ్యం వయసుతో పాటు మారినట్లు రక్తము ఆల్ఫా కణాలు ఎంజైములు హార్మోనులు కూడా ఎప్పటికప్పుడు తాజాగా పుట్టిన వాటి పనితీరు సామర్థ్యం వయసును బట్టి మారుతూ ఉంటుంది. రక్తము ఎప్పుడూ తాజాగానే ఉంటుంది కానీ ఇమ్యూనిటీ మాత్రం తాజా రక్తం లో ఎక్కువగా ఉండదు అని గుర్తించాలి.
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి