ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
పెద్దలు సలహాలు లభించును
పిల్లలు ఐక్యతతో మెలుగును
43) సమాజంలో స్థానాన్ని కల్పించడం
సంస్కృతిని పిల్లలకు అందజేయడం
కుటుంబ ముఖ్య ఉద్దేశ్యాలు
కుటుంబాలు ప్రేమకు నిలయాలు
44) కుటుంబాలలో విభేదాలు తొలగించడం
కుటుంబాలలో సుఖశాంతులను నెలకొల్పడం
కుటుంబ సామాజిక సూత్రాలు
కుటుంబ దినోత్సవ లక్ష్యాలు
45) కుటుంబం సంస్కృతికి మూలము
కుటుంబం సంప్రదాయాలకు నిలయము
సామాజిక విలువలు నేర్పును
జీవన విలువలు బోధించును
46) నిర్మిద్దాం ఉమ్మడి కుటుంబాలు
సాగిద్దాం వసుధైక కుటుంబాలు
బంధాలు తెలియడం మొదలవుతుంది
బాధలు పంచుకోవడం అలవాటవుతుంది
47) ఉన్నంతలోనే సర్దుకుపోయి జీవించడం
కలిసి భోజనం చేయడం
ఉమ్మడి కుటుంబం లక్షణాలు
కుటుంబాలు సంక్షేమానికి ఊతకర్రలు
48) ప్రతివార బాధ్యత వహించడం
వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడం
కుటుంబ భద్రతకు ఆనవాలు
కుటుంబాలు ప్రేమకు నిలయాలు
49) అద్భుతమైన సామాజిక వ్యవస్థ
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
ఆడపిల్లలకు భద్రత దొరుకును
పెండ్లికి సహకారం లభించును
50) కుటుంబం మన సంస్కృతి
అదియే భారతీయ సంస్కృతి
ఇంటిపెద్ద ఒకరే ఉండును
అతను కుటుంబం నడుపును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి