బాధ్యత తెలిసిన పిల్లలు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అమ్మకు తోడుగ ఉందురు
మంచి పనులను చేసెదరు
బాధ్యత తెలిసిన పిల్లలు
దేశమాతకు నచ్చెదరు !
కామెంట్‌లు