సమరసత సాహితీ వేదిక సేవాసమ రసత అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీలలో సాహితి వేత్తలు పాల్గొని కవితలు రాసి కవితా గానం చేశారునిష్ణాతులైన న్యాయనిర్ణేతలు ద్వితీయ తృతీయ ప్రోత్సాహక కవితల్ని ఎంపిక చేయడం జరిగింది
ఈ కవి సమ్మేళనం నెల్లుట్ల సునీత రాసిన సమతా కుసుమాలు అనే కవితను తృతీయ స్థానంలో విజేతగా నిలిపారు
ఆదివారం సమరసత సాహితీ వేదిక వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో
కూకట్పల్లి వివేక నగర్ పి ఎన్ ఎం స్కూల్ ఆడిటోరియంలో ప్రముఖ కవయిత్రి రచయిత్రి నెల్లుట్ల సునీతకు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదగా సన్మాన బహుమానాన్ని అందించారు.
సమరసతా వేదిక అధ్యక్షులు శ్రీ అప్పల ప్రసాద్ గారు శ్రీ బండి రాజుల శంకర్ గారు స్టేట్ కన్వీనర్ రుక్మిణి గారు సమన్వయకర్త లక్ష్మణాచారి గారు సాహితీ వేత్తలు పాల్గొని నెల్లుట్ల సునీత ను అభినందించారు. ఈ సందర్భంగా నెల్లుట్ల సునీత మాట్లాడుతూ ఈ ఆత్మీయ సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు
సాహిత్యాన్ని కవులను సన్మాన బహుమతులతో ప్రోత్సహిస్తున్న సమరసతా వేదిక యాజమాన్యానికి న్యాయం నేతలకు నెల్లుట్ల సునీత ధన్యవాదాలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి