అన్నింటిలో అక్షయదే పై చేయి ; మొలక







 ఈ చిన్నారి పేరు అత్మురి శ్రీ అక్షయ నాల్గవతరగతి కార్నర్ స్టోన్ స్కూల్ లో చదువుతున్నది. తల్లి శ్రీ లక్ష్మి, తండ్రి  రాజేంద్ర. హైదరాబాద్ , చందా నగర్ లో ఉంటారు. శ్రీ అక్షయ ఆట పాటలలో చురుకుగా పాల్గొంటూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చినది. సరోజినీ నాయుడులా నటించి అందరి మెప్పు పొందింది. స్కూల్ లో పరుగు పదెం లో పాల్గొని రెండవ స్థానం లో రజిత పతకం గెలుచుకుంది. అలానే ఫాన్సీ డ్రెస్ పోటీ నందు పాల్గొని గోపిక లాగా అందరినీ అలరించింది. సాయిబాబా దేవస్థానము నందు పాటలు పాడి అందరినీ ఆనందింపజేసింది. తీరిక వేళల్లో డ్రాయింగ్, డాన్స్ మీద ఆసక్తి కనపరుస్తుంది.


కామెంట్‌లు