సిరి సంపదలుంటే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 స్వార్ధబుద్ధి తరగాలి
దానగుణం పెరగాలి
సిరి సంపదలున్ననూ
మనిషితనం వెలగాలి !