నేను తరవాత
ఇలా జీవించటమే దేశభక్తి
నేను ముందు
దేశం తరువాత
ఇలా జీవించటమే దేహభక్తి
దేశభక్తితో ప్రాణాలు అర్పించి
అందించిన ఈ స్వాతంత్ర్యం
దేహభక్తితో జీవిస్తూ ఆనందిద్దామా????
దేహభక్తిని బూడిద చేసి
స్వతంత్రభారత రక్షణ కోసం
దేశభక్తితో జీవిస్తూ పనిచేద్దామా????
దేశం కోసం మరణిద్దాం
అనేది ఆనాటి నినాదం
దేశం కోసం జీవిద్దాం
అనేది నేటి నినాదమవ్వాలి..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి