పద్యం :-*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట*

 *గాజు,రాజు,బూజు,తరాజు*
*కందం*
గాజుల మేడలు కట్టి త
రాజుగపాలననుజేసె రాజ్యమునందున్
నైజాము దొరల గర్వము
బూజునుపట్టినవిధముగ ముంచెను ప్రజలన్