పద్యం : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 *చంపకమాల*
నిరతము నిన్నువేడితిని-
నీరజనేత్రిరొ నమ్మియుంటినే
ధరణినపాపులందరిని-
దండన జేసియు  రక్షజేయుమా
మరువకనెల్లవేళలను
మంచినిగూర్చుముమానవాళికిన్
హరుసమునొందిదీవెనలు
అమ్మగనందరికందజేయుమా


కామెంట్‌లు