*ద్విత్వాక్షర గేయాలు*-*న-న్న ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
 కన్నా ఈ మాటలు వినూ!
నాన్న నెపుడు గౌరవించు
నాన్న మనసు ఎపుడూ
మిన్ను కన్న మిన్న తెలుసా!
నాన్న మాటలు ఎపుడూ
వెన్న మీగడల వంటివిరా
నాన్న చూపించే అనురాగం
జుంటి తేనియల కన్న తీపి 

కన్నవారిపై వెన్నెలై కురిసే
మంచి మనసు నాన్నదిరా

కామెంట్‌లు