చెప్పులు --హైకూ లు :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.

ఆమె విధిగా 
చెప్పు కొంటుంది ఇక 
ఒంటరిదని !

ఎర్రటెండలో 
నిలబెట్టాయతన్ని 
చెప్పుల జత !

అరిగిపోయి 
విశ్వాసం బరువుతో 
తేలిక చెప్పులు !

అదేమి గోల్డో 
చెప్పుకుంటున్నదిగా 
ఉంగరమని !

కామెంట్‌లు