*మణిపూసలు(కూలిజనము)*:*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*
కూలిబతుకుఖేదమన్న
దినముదినముగండమన్న
కూలినాలిలేక జనము
కుమిలికుమిలిఏడ్చెరన్న

కూడుగుడ్డకరువాయె
గూడులేకపస్తులాయె
నింగిలోనిపక్షులోలె
చిరునామయేలేకపోయె


పల్లెయందుపనులులేక
భారముతోబతుకులేక
పల్లెవిడచికూలిజనము
పరుగుదీసెసిటీదాక

     
కామెంట్‌లు