*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం ట-ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 గోకులాష్టమి పండుగ వచ్చింది
అమ్మలందరు కలుసుకున్నారు
స్టేజీ చక్కగ అలంకరించారు
మాష్టారు గారల సహాయంతో
డాక్టరు యాక్టరు ముష్టి వేషాలు
తమ పిల్లలకు చక్కగ వేయించారు
కర్టెన్ లాగి మొదలు పెట్టారు
కష్టమైన వాటికి బాలలంతా
ఇష్టంగా చేసిన నటన చూసి
అందరూ అచ్చెరువునొందారు

కామెంట్‌లు