పసిపాపలు -పెందోట వెంకటేశ్వర్లు--జి.ప.ఉ.పా. మర్కూక్

ముద్దు ముద్దు పాపలు
ముద్ద బంతి పువ్వులు 
హృదయానికి హత్తుకునే 
ఆత్మీయ రూపులు

బోసి బోసి నవ్వులు
అరవిచ్చే మొగ్గలు
కాంతులీనె కన్నులు
తిప్పినంత మెరుపులు

ఎలు తోనే ఆటలు
చూపుతోనే మాటలు 
అమ్మ కై ఎడ్పులు
పాలుతాగే పాపలు
కామెంట్‌లు