సీ.
శైవసంబంధపుసద్గ్రంథములువ్రాసె
పాల్కురికికవిసద్భక్తవరుడు
తొలితెలుగుపురాణమిలవెలయగజేసి
సాహిత్యమునువ్రాసె సవ్యసాచి
ద్విపదకవిత్వమునుపమానముగజెప్పి
జానుతెన్గునుచాటె చక్కగాను
సరళాంధ్రముననువృషాధిపశతకంబు
రచియించెమృదుపదరంజితముగ
(తే.గీ.)
ప్రభలెసోమనకవితలుప్రాభవముగ
వీరశైవమతముధాత్రివిస్తరించె
శివకవియుగమునందువిశిష్టుడయ్యి
ద్వాదశశతాబ్దమునవెల్గెధార్మికుండు!!!
శైవసంబంధపుసద్గ్రంథములువ్రాసె
పాల్కురికికవిసద్భక్తవరుడు
తొలితెలుగుపురాణమిలవెలయగజేసి
సాహిత్యమునువ్రాసె సవ్యసాచి
ద్విపదకవిత్వమునుపమానముగజెప్పి
జానుతెన్గునుచాటె చక్కగాను
సరళాంధ్రముననువృషాధిపశతకంబు
రచియించెమృదుపదరంజితముగ
(తే.గీ.)
ప్రభలెసోమనకవితలుప్రాభవముగ
వీరశైవమతముధాత్రివిస్తరించె
శివకవియుగమునందువిశిష్టుడయ్యి
ద్వాదశశతాబ్దమునవెల్గెధార్మికుండు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి