పద్యం :-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట చరవాణి:9391097371
 *మత్తకోకిల*
సొమ్ములేకను కూటికోసము
చూస్తుచూస్తునె యుండియున్
అమ్మబాటన వెళ్ళుచుండెనె
యాగకుండను బాలుడే
బొమ్మబుగ్గలు చేతబట్టియు
పుస్తకమ్ములు వీడియున్
యమ్ముకుంటని దీక్షబూనెనె
యమ్మబాధలు తీర్చగన్


కామెంట్‌లు