పద్యం : -బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371
 *మత్తకోకిల*
చాయత్రాగుట కోసమందును
శ్రద్ధతోడను కాలుతో
చాయకేతిరి పైకిలేపుతు
చాయ కప్పుల పోసెనే.
చాయినందుకు సంతసమ్ముగ
  జంకు గొంకులు లేకయున్
హాయినొందుచు కోడిపుంజునె
యంత చాయను త్రాగెనేకామెంట్‌లు