బాల గేయం;-చాపలమహేందర్9949864152
బతుకమ్మ సంబరం
పువ్వుల పరిమళం
బాలల మురిపం
కొత్త బట్టల సంతోషం

తోక బాంబులు చప్పులు
కాకర పుల్లల కాంతులు
చిచ్చు బుడ్ల తారాజువ్వలు
లక్ష్మ బాంబుల మోతలు

తుసిలి బాంబుల గాండ్రింపులు
పిస్తోలు చిటపటలు
పాము బిళ్ళల బుసలు 
రాకెట్ లోని రవ్వలు

జాగ్రత్తగా కాల్చుకుందాం
ఆనందంగా ఆడుకుందాం
సంబురంగా జరుపుకుందాం
సంతోషంగా జీవిద్దాంకామెంట్‌లు