రక్షించుదాం రక్షించుదాంనీటిని సంరక్షించుదాంనీరులేక నిలువ లేమునీరే నిత్యం అవసరముచుక్క చుక్క నీటినిచక్కగా ఉపయోగించిభావితరానికి పొదుపు చేసిప్రాణికోటిని కాపాడుదాంచెరువులు కుంటలు నిండెనుచింతలు మనకు దీరెనునీటిని కాలుష్యం చేయొద్దుకష్టాలను కొని తెచ్చుకోవద్దునేలతల్లి మఱియునుకూలి మస్తుగా దొరుకునుపంటలు బాగా పండునుబీదల కడుపులు నిండునునీటిని కాపాడుమురా...నీటితోనే మన బ్రతుకులు రా...
నీరు;- డి.హరిహర దాస్9వ తరగతి,ఈ/యం,జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి