ప్రముఖ సాహితీ విమర్శకులు,జర్నలిస్ట్ శ్రీ ఏ.రజాహుస్సేన్ గారి మనుమడు-నాల్గవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలకథకుడు చిరంజీవి మొహమ్మద్ మాహిర్ చెప్పిన పంజూ(తోడేలు)సాహస గాథ చాలా రంజుగా ఉందంటూ మా ఊరి సాయి చైతన్య స్కూలు నాల్గవ తరగతి పిల్లలు చదివారు.పంజు పార్ట్2 ఎప్పుడు వస్తుందని అడిగారు.అందరూ మాహిర్ కు ఆల్దబెస్ట్ చెప్పారు.
పంజూ(తోడేలు)కోసం మార్కాపూర్ చిన్నారుల ఎదురు చూపు ;-డాక్టర్ . అన్నపురెడ్డి వీరారెడ్డి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి