బతుకమ్మ చీరలు:పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

తెలంగాణ పండుగ
ఆడపడుచుల పండుగ
తీరొక్క పూల పండుగ 
ప్రసాదాలు మెండుగ

పేద ధనిక భేదాలు
పండుగలకు లేనే లేవు
శక్తి బట్టి చీరలు 
కొంటుందిర తెలంగాణ 

తెలంగాణ ప్రభుత్వం
ఆడ పడుచుల కిపుడు
ఉచితముగా చీరలు
బతకమ్మ చీరలు
కామెంట్‌లు