TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ”

 మిత్రులందరికీ నమస్కారం. 
తెలుగు సాహిత్యాభిమానులందరికీ ముందస్తు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. 
కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన  “శ్రీ యు.ఏ.ఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ” పాల్గొనవలసినదిగా  ప్రవాసులందరికీ మా ఆహ్వానం. ఈ పోటీ సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. ప్రవాసులు తమ రచనలను మా ఈమెయులు telugusac@yahoo.com కు పంపాలి. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2021.  
ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org/tags-board  
Facebook: https://facebook.com/sacTelugu 

కామెంట్‌లు