దీపావళి ; -వెంకట రమణ రావు9866186864
 దీపం జ్యోతి స్వరూపం
జ్ఞాన కాంతి కిరణం
అంధకార హరణం
భ్రాంతి నివారణం
సత్య దర్శనం
సృష్టి కారణం
పోషక ధారణం
లయ కారకం
త్రిమూర్తి సంగమం
మానవాళి మనుగడ 
మార్గదర్శనం
పర బ్రహ్మ స్వరూపం
పరంజ్యోతి ప్రతీకం
దీపం.


కామెంట్‌లు