ధ్రువతార .....!!డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ.

 రాజకీయ నాయకుడికీ 
నాలుగక్షరాలు రాసుకునే
కవిమిత్ర జనావళి కి 
నీబ్రతుకే వస్తువయింది !
రైతన్నా ...
నువ్వలా --
కష్టపడుతూనేవుండాలి !
మావాళ్లకి ముడిసరుకై 
రకరకాల ఛానళ్లలోనూ 
పత్రికాపతాక శీర్షికల్లోనూ 
దృవతారవై నిలిచిపోవాలి !!
కామెంట్‌లు