డాక్టర్ చిటికెనకు సత్కారం

 సాహిత్యరంగంలో  వ్యాస రచనలు, కథలు, కవితలు, సమీక్షలు వివిధ వార్తా పత్రికలకు రాస్తూ విశేష కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ బెనోవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను అభినందించి సత్కరించిన  కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి , మహారాష్ట్ర  మాజీ గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు.
        ఈ సందర్భంగా డా. చిటికెన మాట్లాడుతూ తనకు ఈ సత్కారం ఎంతో ఉత్సాహం అందించిందని, ఇటీవలి కాలంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నప్పటికీ  ఈ సందర్భం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ భారత నిర్మాణ సంఘం అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు