*సూక్తిసుధ*;-*మిట్టపల్లి పరశురాములు

 *కం*
*శ్రద్దగమనుజుడునెపుడును*
*బద్దకమునువదిలితానుభద్రముతోడన్*
*బుద్దిగజీవనపథమున*
*శ్రద్దచెకార్యములనెన్నొసలపగవలయున్*
                   ****

కామెంట్‌లు