దీపావళి--ఆనంద కేళి>మాటలు..ఆన్షి;-రాతలు> కె.ఎల్వీ *

 దీపావళి-ఆనంద కేళి
అందరూఆనందంగా
జరుపుకునే పండుగ!
ఇది మతాలకు-కులాలకూ
అతీతంగా జరువుకునే
సరదా..సరదా  పండుగ
సంతోషకరమైన పండుగ!
పూజలూ-వ్రతాలు వగైరా 
మతాలు జరుపుకునే తంతు!
విషయం తెలియకుండా నే
మతాబులు-చిచ్చు బుడ్లు
టపాకాయలూ -
కాకరపువ్వొత్తులు కాల్చడం
ఆనందసంరంభంలో.....
అది పిల్లల  వంతు......!!
అందుకే .....
దీపావళి  అందరిదీ!
సామాన్యుడికిమాత్రం  
అందనిది........!!
          ***
కామెంట్‌లు
Neelima Anil చెప్పారు…
చాలా బాగా చెప్పారు..
సామాన్యుడికి అందనిది అన్నారు.. ఇప్పటికాలంలో నిజమే..
ఒకప్పుడు అందరికీ అందేది..