దీపావళి-ఆనంద కేళి
అందరూఆనందంగా
జరుపుకునే పండుగ!
ఇది మతాలకు-కులాలకూ
అతీతంగా జరువుకునే
సరదా..సరదా పండుగ
సంతోషకరమైన పండుగ!
పూజలూ-వ్రతాలు వగైరా
మతాలు జరుపుకునే తంతు!
విషయం తెలియకుండా నే
మతాబులు-చిచ్చు బుడ్లు
టపాకాయలూ -
కాకరపువ్వొత్తులు కాల్చడం
ఆనందసంరంభంలో.....
అది పిల్లల వంతు......!!
అందుకే .....
దీపావళి అందరిదీ!
సామాన్యుడికిమాత్రం
అందనిది........!!
***
సామాన్యుడికి అందనిది అన్నారు.. ఇప్పటికాలంలో నిజమే..
ఒకప్పుడు అందరికీ అందేది..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి