పద్యాలు ; సాయి రమణి
1)గత కాలపు గ్రాంధిక కావ్యంబు
వర్తమాన నవ్య వ్యవహారిక వచనంబు
ఐక్యత కల్గిన సాటి మేటి భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2)అపూర్వ అలంకార రమణీయత
వినూత్న ఛందో ప్రక్రియలు
కవన కాంతులతో వెలిగెడి విశ్వ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు