బాలల దినోత్సవ కానుక ; డాక్టర్ . ఎం. హరి కిషన్

మిత్రులారా... బాలల దినోత్సవం రోజున మీరు మీ పాఠశాలలో ఉపన్యాసం ఇస్తున్నారా.... చిన్నారులకు కథలంటే చాలా ఇష్టం. మీ ఉపన్యాసంలో జవహర్ లాల్ నెహ్రూ కు పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలియజేసే ఈ చిన్న  కథలు చెప్పి చూడండి.  మీ ఉపన్యాసం మరింతగా పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇందులో 4 కమ్మని, తియ్యని కథలున్నాయి.



కామెంట్‌లు