*ద్వేషం పాము పగ లాంటిది*
*******************
*ద్వేషం పాము పగ లాంటిది*
*పగబట్టిన తాచులా అవకాశం వచ్చినప్పుడల్లా బుస కొడుతూ మాటల విషం కక్కుతుంది*
*ఆ ద్వేషం కోరలు తీయడానికి దయతో క్షమించడం, ఆ వ్యక్తులకు దూరంగా, మౌనంగా ఉండటమే ఉత్తమమైన మార్గాలు.*
*అవే ఆ వ్యక్తుల్లో అంతర్మధనానికి, మార్పుకు దోహద పడతాయి*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి